ఈసారి ముగ్గురుతో


జులాయి తర్వాత అల్లుఅర్జున్‌తో మరో సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే నుంచి రెగ్యులర్‌గా షూటింగ్ చేసి, అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో బన్నీ రొమాన్స్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. సమంత హీరోయిన్‌గా ఎంపిక కాగా మరో ఇద్దరు ఓకే కావాల్సివుంది. దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికీ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరో విషయమేమిటంటే అల్లుఅరవింద్ నిర్మాణంలో పాలుపంచుకోబోతున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది.




Tags : Ap cinema, tollywood news, tollywood gossips, Alluarjun next film romance with three heroines, allu arjun hero, allu arjun latest movie, allu arjun with trivikram, trivikram director, alluarjun first with romance samantha, samantha heroine

Post a Comment

 
Top