పెళ్లైన తర్వాతే వచ్చింది


పెళ్లైన తర్వాతే వచ్చింది


తక్కువ సినిమాలతో టాలీవుడ్‌ని ఆకట్టుకున్న ఎన్నారైబ్యూటీ పార్వతి‌మిల్టన్‌. ఈ మధ్యలో ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు అనుకోకుండా ఓ అవకాశాన్ని సొంతం చేసుకుంది. కమల్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. కమల్‌హాసన్ లేటెస్ట్ మూవీ ‘ఉత్తమ విలన్’.త్వరలోనే సెట్స్‌పైకి రాబోతోంది. త్రిష, కాజల్, తమన్నాలు ఇందులో నటిస్తున్నారంటూ వార్తలొచ్చాయి. దీనిపై పూర్తిగా క్లారిటీ రావాల్సివుంది. తాజాగా ఎన్నారై సుందరి పార్వతిమిల్టన్‌ని తీసుకున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ విషయాన్ని పార్వతి కూడా ధృవీకరించింది. మ్యారేజ్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న ఈ అమ్మడికి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా కలిసొస్తుందో చూడాలి. గతంలో ఈమె ధనుష్ సరసన ‘మురళి’చిత్రంలో నటించింది. నటిగా ఆమెకు అక్కడ మంచిపేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు లేవు. మరి ఇప్పుడైనా తమిళతంబీలను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.





Tags : ap cinema, tollywood news, tollywood gossips, parvati melton sing with kamalhassan movie, parvati melton heroine, parvati melton hot, parvati melton another offer, parvati melton offer with kamalhassan latest movie

Post a Comment

 
Top