లీడర్ బ్యూటీకి సంతృప్తి లేదట
రానా సినిమా‘లీడర్’తో తెలుగులోకి అడుగుపెట్టిన ప్రియాఆనంద్‌కు కాలం కలిసిరావడంలేదట. సినిమాలు చేస్తున్నా సరైన గుర్తింపు రావడంలేదని భావిస్తోంది. ఇందులోభాగంగా అందాలకు తుదిమెరుగులు దిద్దాలని భావిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తమిళంలో ఐదు సినిమాలు చేస్తోంది. ఆయా చిత్రాల ద్వారా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని భావిస్తోంది. అందాలు ఆరబోసే క్యారెక్టర్లు చేయాలని ప్లాన్ చేసుకుంటోంది. అలా అయితే.. తనకు స్టార్ ఇమేజ్ వస్తుందని ఆలోచన చేస్తోంది. స్టార్ హోదాతోపాటు రెమ్యునరేషన్ కూడా పెరుగుతోందని ఆరాటపడుతోంది. మరి ఇంతకాలం వాటికి దూరంగా ఎందుకున్నట్లో! మరి ఇలాగైనా తమిళ తంబీలకు దగ్గరవుతుందో లేదో కొద్దిరోజులాగాల్సిందే.
Tags : ap cinema, tollywood news, tollywood gossips, Priya andand ready for exposing, priya anand actress, priya anand greesn singal, priya anand hot stills, priya anand focus exposing

Post a Comment