మరీ ఇంత బరితెగింపా
బాలీవుడ్ హాట్‌బ్యూటీ కంగనారనౌత్ పుల్‌జోష్‌లో వుంది. ఆమె నటించిన ‘క్వీన్’ మూవీ ఇటీవల నిర్మాతకు మంచిలాభాలే తెచ్చిపెట్టింది. ఈ సినిమాని చూసినవారు హవ్వా ఈ బ్యూటీ ఇంతలా నటించిందా అంటూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘రివాల్వర్ రాణి’.ఈ చిత్రం గురించి మీకు అర్థమయ్యేవుంటుంది, ఎందుకంటే పేరు అటువంటింది మరీ! ఈ మూవీ తన ఇమేజ్‌ని రెట్టింపు చేస్తుందని కంగనా అంచనాలు పెట్టేసింది. ఇందులో బందిపోటు అల్కాసింగ్ రోల్‌లో నటిస్తోంది. అంతేకాదు కంగనా లిప్‌లాక్ సీన్లు కెవ్వుకేక అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
Tags : cinema news, bollywood news, bollywood gossips, Revolver Rani movie, Revolver Rani movie ready for release, Sai Kabir Shrivastav director,Kangna Ranaut heroine,Kangna Ranaut hot, Kangna Ranaut liplock scenes, Kangna Ranaut another image role
Post a Comment