మార్చి 31న ‘మనం’మూవీ వస్తుందని అప్పట్లో వార్తలొచ్చాయి. సరిగ్గా తేదీ కూడా వచ్చేసింది.. కానీ ఎలాంటి హంగామా లేదు సరికదా... పాటలు మార్కెట్లో వస్తాయా రావా అన్న డౌట్ మాత్రం సినీ ప్రేక్షకులను వేధిస్తోంది. ఎందుకంటే నాగేశ్వరరావు చివరి సినిమా కావడమే ఇందుకు కారణం. ఇందులో ఆయన ఎలాంటి రోల్ ఏంటి..? మనుపటి మాదిరిగానే నటించారా..? లేదా అనేది సినీ పండితులనూ ఆలోచింపజేస్తోంది. కాకపోతే ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి మరో లుక్‌ని రిలీజ్ చేసింది అన్నపూర్ణ బ్యానర్. ఇందులో నాగార్జునకు నాగచైతన్య సైకిల్ నేర్పించే విధానం అంచనాలను పెంచింది. మొత్తానికి మొదట్లో విడుదలైన స్టిల్ కీ దీనికి చాలాతేడా వుంది.
Tags : Ap cinema, tollywood news, tollywood gossips, manam movie nagarjuna hero, nagachitanya hero, nageswararao, manam latest movie, manam ugadi special
Post a Comment