పవన్‌కళ్యాణ్ హీరోయిన్ హాట్ కామెంట్



పవన్‌కళ్యాణ్ హీరోయిన్ మీరాచోప్రా సంచలన స్టేట్‌మెంట్ చేసింది. విచ్చలవిడిగా అందాలు ఆరబోయడం నావల్లకాదంటూ తేల్చిచెప్పేసింది. చిన్నచిన్న దుస్తులను ధరించడం తనకు ఇబ్బందిగా వుంటుందని తెలిపింది.
పవన్‌కళ్యాణ్ సినిమా ‘బంగారం’ద్వారా వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ మీరాచోప్రా. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ ఎక్కువగా సౌత్‌లోనే సినిమాలు చేసింది తప్ప... హిందీలో కేవలం రెండేరెండింటిలో నటించింది. మూడుపదుల వయసొచ్చినా.. మరి ఆఫర్లు లేక ఏంటో తెలీదుగానీ అందరి దృష్టి తనపై ఫోకస్ అయ్యేలా చేసుకుంది. ఒకప్పుడు భారీగా అందాలు ఆరబోసిన ఈ అమ్ముడు... తానిప్పుడు అలాంటివి చేయలేని తేల్చి చెప్పేసింది. అంతేకాదు శృంగారపరమైన సన్నివేశాల్లో కంఫర్ట్‌గా వుండలేనని మనసులోని మాట చెప్పేసింది. ఒకవేళ సినిమాల ఆఫర్లు వచ్చినా ముందుగా ఈ విషయం గురించి డైరెక్టర్‌కి చెబుతానంటోంది. ఈ విధంగానైనా మీరా‌చోప్రా ఇంకా నటిస్తుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. మరి ఇలాగైతే అవకాశాలు ఎలాగ వస్తాయని బాలీవుడ్ ప్రేక్షకులు అంటున్నారు.



Tags : Ap cinema,tollywood news, tollywood gossips, meerachopra heroine, meerachopra hot, meerachopra spicy pics, meerachopra with pawanklyan, meerachopra latest comment, meerachopra Not comfortable doing intimate scenes,meerachopra wearing skimpy clothes

Post a Comment

 
Top