బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ నర్గిస్ ఫక్రి పెళ్ళితో పనేంటి అని అంటోంది . ఈ
ముద్దుగుమ్మ ఉదయ్ చోప్రా తో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తోంది ,కొత్త
సంవత్సర సందర్భంగా దూరంగా ఎక్కడో బీచ్ లో ఈ ప్రపంచాన్ని మర్చిపోయి స్వర్గం
లో విహరించారట !దాని తాలుకు ఫోటోలు మీడియాలో దర్శనం ఇవ్వడంతో తడుముకోకుండా
సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచింది ఈ అమ్మడు . ఐతే తాజాగా మీ
పెళ్ళెప్పుడు అని అడిగితే టక్కున పై సమాధానం చెప్పింది . నేను సినిమాల్లో
నటిస్తున్నాను ,దేశ విదేశాలు తిరిగాను ,నా కాళ్ళపై నేను నిలబడి డబ్బు
సంపాదించు కుంటున్నాను పైగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్న భార్యాభర్తల ను
నేను ఇప్పటివరకు చూడలేదు కాబట్టి పెళ్లి ఆలోచన లేదు ,భవిష్యత్తు లో కూడా ఆ
ఆలోచన వస్తుందో ... లేదో అని ఘాటుగానే చెబుతోంది . అర్ధం అయ్యిందా .....
పెళ్లి కాకుండానే అన్నీ జరిగి పోతున్నప్పుడు ఇక పెళ్ళితో పనేంటి అదన్న మాట
అర్ధం .
Subscribe to:
Post Comments (Atom)

Post a Comment