తను నటించిన బ్లూ ఫిలిమ్స్ ని అమ్మకానికి పెడుతోంది ఇండో - కెనెడియన్ శృంగార తార సన్నీ లియోన్ . పోర్న్ స్టార్ గా ప్రఖ్యాతి గాంచిన సన్నీ లియోన్ బ్లూ ఫిల్మ్స్ లో నటించడమే కాకుండా నిర్మాతగా ,దర్శకురాలిగా వ్యవహరించింది . ఐతే ఓ భారీ నిర్మాణ సంస్థ తో ఒప్పందం కుదుర్చు కున్నప్పటికి రేటు దగ్గర తేడాలు రావడంతో ఇక బహిరంగ మార్కెట్ లో అమ్మెయ్యాలని భావిస్తోందట !సన్నీ వీడియో లకు బాగానే గిరాకీ ఉండటం తో ..... పైగా అవి బ్లూ ఫిల్మ్స్ కావడం వల్ల మంచి రేటే వస్తుందని ఆశిస్తోంది ఈ శృంగార తార . ప్రస్తుతం బాలీవుడ్ పై ద్రుష్టి పెట్టిన ఈ భామ తాజా చిత్రం ''రాగిణి ఎం ఎం ఎస్ 2'' ఈ నెల 21 న విడుదలకు సిద్దమైంది . ఆ సినిమా ప్రమోషన్ నిమిత్తం తిరుగుతున్న ఈ భామ ని తాకడానికి ,చూడటానికి ఎగబడుతున్నారట జనాలు . తమ కలల శృంగార తార ఎదురుగా దర్శనమిస్తే ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి .

Post a Comment

 
Top