https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh-9pWAFUJFtVfIifOnu5uZnNu0n6A01eDClPIp5dGgKvhfKx36EUfUXKI_W6jgq4lqKDtLBzhrf36FKvFoFS04E2UHQ6DJEDRjkBFPDkeElmvKPBf6hBUPI2dIRI8H-AWhDj54cFNYEc2h/s1600/Vidya-Balan-Hot-Photos.jpg

 
డర్టీ పిక్చర్ తో పెను సంచలనం సృష్టించిన శృంగార తార విద్యాబాలన్ తాజాగా మరో సంచలనానికి తెరలేపింది !ఓ బాలీవుడ్ సినిమా ప్రమోషన్ నిమిత్తం తెగ హడావుడి చేస్తున్న ఈ భామ ని మీడియా వేసిన ఓ ప్రశ్న కు అందరూ శాకయ్యేలా సమాధాన మిచ్చి సంచలనం సృష్టించింది . విద్యా తల్లి అయిందని మీడియాలో రావడంతో అది నిజమేనా అని అడగడం తో ఈ మధ్యే పెళ్లి చేసుకున్నప్పటికీ సినిమాలతో బిజీ గా ఉన్నాను ఇక సెక్స్ లో పాల్గొనేంత సమయ మెక్కడుంది ..... కాపురం చేసేంత తీరిక లేనప్పుడు ఇక గర్భవతిని ఎలా అవుతాను అని ఎదురు ప్రశ్న వేసిందట !దీంతో పాత్రికేయులు హతాశులయ్యారు విద్యా సమాధానంతో . ఈ భారీ అందాల ముదురు భామ తన అందాలను తెరపై ఆరబోసి ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ... .. పెళ్లి చేసుకున్న యు టివి మేనేజింగ్ డైరెక్టర్ అయిన సిద్దార్థ్ రాయ్ కపూర్ మాత్రం వేరే పనుల్లో బిజీ గా ఉండి తన అందాలను పట్టించుకోక పోవడం వల్లనే నేను తల్లిని కాలేక పోయాను.... అని నిట్టూర్పు విడుస్తోందట విద్యాబాలన్ !

Post a Comment

 
Top